logo

ఒక ఎంపిక చేసుకొండి

కానీ ప్రతీ ఒక్కరూ ఒక ఎంపిక చేసుకోవాలి

bilde

కొంతమంది కరపత్రము తీసుకొన్న తరువాత ఇలా సామాధానమిచ్చారు;
“నాకు దేవునిమీద నమ్మకం లేదు, కాబట్టి, నాకేమీ కాదు.” ఇక్కడ యెవరైనా ఈ ప్రకటనను తిరస్కరించినప్పటికి, ఈ ప్రకటన దేవుడున్నాడని ఖచ్చితంగా ఒక ఎంపికను తెలుపుతుంది. ఎవరికైనా ఇది ఇష్టమున్న, లేకున్నా ఈ ఎంపికను మాత్రము తప్పించుకొనుట సాధ్యము కాదు.
యేసు చెప్పెను:

"నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు." (మత్తయి సువార్త 12:30)


[మరిన్ని]