logo

కరపత్రము

మార్గము, సత్యము, జీవము!

యేసు చెప్పెను: ”యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు." (యోహను 14:6 బైబిల్)

”దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా(యేసు క్రీస్తు) పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను." (యోహాను 3:16 బైబిల్)

దేవుని తిరస్కరించకు. నీవు ఏదో ఒక రోజు ఆయనను మూకాముకిగా ఎదుర్కోవాలి. ఆలస్యముకాకమునిపే, యేసుక్రీస్తును చెరీ, ఆయనను వెంబడించు. ఆయన యందు విశ్వసముంచుము, అప్పుడు నీ పాపములన్నిటికి క్షమాపనా పొంది దేవునియందు శాంతి పొందుదువు.


[హెచ్చరిక ఎందుకు?]