logo

ఏ సంఘము?

ఈ మా సంస్థ ఏదో ఒక ఏకరీతి సంఘము కొరాకొ, సంస్థ కొరాకొ పని చేస్తాలేదు కానీ, యేసు క్రీస్తును ప్రకటించు క్రైస్తవ సహవాసములతో మీరు పాలుపంచుకోవాలని ఆశిస్తుంది. యేసు క్రీస్తును విశ్వసించు ఏ సంఘపు క్రైస్తవులైన నా సహోదరీ, సహోదరులు.

నిజానికి, నీ కంటికి పైకి కనిపించే గొప్ప సంఘము నిజమైన సంఘము కాదు. నిజమైన సంఘగముగా పిలవబడాలంటే పైకి అర్బాటము కాదు గాని, యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా లోపల అంగీకరించు వారుగా ఉండాలి. పైకి సంఘములుగా పిలువబడేవి, ప్రొటెస్టెంటులుగాను, ఇవాంగిలికల్స్ గాను, ఆంగ్లీకన్స్ గాను, కేతోలోయిక్స్ గాను, అర్తోడొక్స్ గాను పిలువబడతారు. బైబిల్ ప్రకారము, పైకి అర్బాటము చేయని దేవుని సంఘము భూమి మీద దేవుని రాజ్యమై ఉన్నది మరియు ఈ సంఘములో ఉన్నవారందరికి పరిశుద్ధాత్ముడు వారి హృదయాలలో నివసిస్తాడు.

యేసు చెప్పెను: “దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయనదేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తర మిచ్చెను." (లూకా సువార్త 17:20-21)

bilde

ఏది ఏమైనప్పటికి, దేవుని వాక్యమును ప్రచురించు క్రైస్తవ సంఘములో పాలిభాగస్థులై, ఇతర క్రైస్తవులతో, క్రైస్తవులందరు సహవాసము పంచుకోవాలని మా బలమైన కోరిక.

మా సంస్థ బైబిల్ యొక్క దేవుని సువార్తలలోని ఏదైనా తీసువేయు సహవాసములతో గాని, సంస్థలతో గాని, దేవుని దగ్గరకు యేసుక్రీస్తు మార్గము కాదను వారితోగాని ఎన్నడూ కలువదు, పాలుపంచుకోదు.