logo

దేవుని బిడ్డగా మారు

దేవుని బిడ్డగా మారుట వలన ప్రార్ధన ద్వారా దేవునికి వేడుకొను అవకాశము దొరుకుతుంది.

ప్రార్ధన చేయడమనగా దేవునితో మటలాడడమే. నీవు ఆయనకు తెలుసు. కనుక, మీరు ఈ క్రిందనీయబడిన ప్రార్ధనను చేయాలని సూచిస్తున్నాము:

 

“నా ప్రియమైన యేసు! నా జీవితములో నేను చేసిన నా తప్పిదములకు నన్ను క్షమించండి. నేను క్షమాపన కొరకు వేడుకొనుచున్నాను. నా పాపములనుండి నన్ను విడిపించుటకు నా కొరకు శిలువలో మరణిచినందుకు నీకు వందనములు ప్రభువా. మీరు నా జీవితములోనికి వచ్చి, పరిశుద్దాత్మతో నన్ను నింపి, శాశ్వతకాలము నాతో ఉండండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్.”

 
 
bilde

ఈ ప్రార్ధన మీ హృదయ వాంఛేనా?
అయితే, ఈ ప్రార్ధన చేయాలని మిమ్ములను ఆహ్వానించుచున్నము,
యేసు క్రీస్తు వారి వాగ్ధానమునుబట్టి ఆయన నీ జీవితములోనికి వస్తారు.